జిన్నింగ్ మిల్లులను ప్రారంభించిన ఎమ్మెల్యే

జిన్నింగ్ మిల్లులను ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB: బోథ్ మండల కేంద్రంలోని స్థానిక స్వప్న, రాఘవేంద్ర, సాయి దత్త,సాయిబాబా జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్ దళారులకు పత్తి రైతులు అమ్మి మోసపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.