కస్తూర్భాలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

కస్తూర్భాలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

PDPL: సుల్తానాబాద్(M) భూపతిపూర్ కస్తూర్భా గాంధీ విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ స్వప్న తెలిపారు. బాలికల విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, సోమవారం నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని వివరించారు. పూర్తి సమాచారం కోసం 9963471638ను సంప్రదించాలని తెలిపారు.