గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రత్తిపాడు సబ్‌స్టేషన్‌లో బీహార్‌కు చెందిన కూలీకి కరెంట్ షాక్.. తీవ్ర గాయాలు
★ దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరికి తీవ్ర గాయాలు
★ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అధికారుల సమన్వయం కీలకం: గుంటూరు నగర కమిషనర్ 
★ ఫిరంగిపురం మండలం ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని రైతు సంఘాల డిమాండ్