మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
NLG: గురువారం జరగబోయే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు చిట్యాల మండలంలో ఎన్నికల అధికారులు అన్ని సిద్ధం చేశారు. చిట్యాల మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు జరగనుండగా అందుకు అవసరమయ్యే ఏర్పాట్లను ఎన్నికల సిబ్బంది సిద్దం చేశారు. మొత్తం 18 గ్రామ పంచాయతీలలో 18 పోలింగ్ స్టేషన్లులను ఏర్పాటు చేశారు.