ఉద్యోగం దోరకక ఓ యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం దోరకక ఓ యువకుడు ఆత్మహత్య

WGL: ఉద్యోగం దోరకక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొంకపాక గ్రామంలో చోటుచేస్తుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..  పర్వతగిరి మండలం కొంకపాక గ్రామానికి చెందిన పిల్లలమర్రి భాస్కర్ (26) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ ఉద్యోగం దొరకక తీవ్ర నిరాశకు గురై పురుగుమందు సేవించాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.