సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

NLG: కట్టంగూరు మండలంలోని గంగాదేవిగూడెం, చెర్వు అన్నారం, గార్ల బాయిగూడెం గ్రామాల్లో నకిరేకల్ MLA వేముల వీరేశం సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామని, రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.