అరసంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
KRNL: అభ్యుదయ రచయితల సంఘం అరసం ఆధ్వర్యంలో ఇవాళ తణుకులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అరసం జిల్లా మాజీ అధ్యక్షులు తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ప్రిన్సిపాల్ అడ్డాల సత్యనారాయణ పాల్గొన్నారు.