VIDEO: భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి
W.G: కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.