బాపట్ల గడియార స్తంభం వద్ద పోలీసుల తనిఖీలు

బాపట్ల గడియార స్తంభం వద్ద పోలీసుల తనిఖీలు

BPT: బాపట్ల పట్టణంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బుధవారం రాత్రి స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద టౌన్ ఎస్సై విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారుల రికార్డులను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించారు.