'హబ్సిగూడ సెక్షన్‌లో విద్యుత్ సమస్యల పై కాల్ చేయండి'
MDCL: హబ్సిగూడ TGSPDCL సెక్షన్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేస్తే సమస్యలకు పరిష్కారం చూపుతామని విద్యుత్ అధికారులు తెలిపారు. DE ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712471612, FOC హబ్సిగూడ 8712471613, AE 8712471571 నెంబర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కాల్ చేస్తే స్పందిస్తారని పేర్కొన్నారు. SHARE IT