టీచర్ ఆత్మహత్యయత్నం
GDWL: గద్వాల పట్టణం వేణు కాలనీలో నివాసం ఉంటున్న రమణారెడ్డి(55) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.