ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన ఏడిఏ

ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన ఏడిఏ

SRD: కంగ్టి, తడ్కల్ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను ఏడిఏ నూతన్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైసెస్సులో పొందుపరచబడిన కంపెనీలను మాత్రమే పురుగుల మందులు అమ్మాలని సూచించారు. ఎరువులు అమ్మిన తర్వాత రైతులకు రసీదు ఇవ్వాలని కోరారు. అలాగే ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.