ఈనెల 8న జిల్లాస్థాయి టెన్నిస్ పోటీలు

ఈనెల 8న జిల్లాస్థాయి టెన్నిస్ పోటీలు

అనకాపల్లి పరవాడలో ఈనెల 8వ తేదీన జిల్లాస్థాయి టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పి శైలజ తెలిపారు. శాప్ లీగ్స్‌లో భాగంగా నిర్వహించే పోటీలు (40ఏళ్లు పైబడిన) పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్ పోటీలు జరుగుతాయన్నారు. అలాగే 35 ఏళ్ల పైబడిన వారికి బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహిస్తామన్నారు.