గ్రామపంచాయతీ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

గ్రామపంచాయతీ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

SRPT: మోతె మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. నూతన మండల అధ్యక్షుడిగా నవిలే నాగరాజు, ఉపాధ్యక్షుడిగా వట్టికూటి అయిలయ్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా లింగయ్యతోపాటు, సలహాదారులుగా తిరపయ్య, వీరయ్యలను ఎన్నుకున్నారు.