నేడు PS వార్షిక తనిఖీలు చేయనున్న ఎస్పీ
తూ.గో: జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ వార్షిక తనిఖీల నిమిత్తం గురువారం ఉదయం 11 గంటలకు గోకవరం పోలీస్ స్టేషన్ సందర్శిస్తారని ఎస్ఐ పి. పవన్ కుమార్ తెలియజేశారు. కావున మీడియా మిత్రులు కంపల్సరీ హాజరు కావాలని సూచించారు.