'రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం లక్ష్యం'

'రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం లక్ష్యం'

TPT: రెండేళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం తిరుపతి రామాపురం డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం చెత్త నిర్వహణలో విఫలమైందని మంత్రి విమర్శించారు. 123 మున్సిపాలిటీలను చెత్తమయం చేశారని ఆరోపించారు. 2024 తర్వాత చెత్త తొలగింపుపై సీఎం చంద్రబాబు దృష్టిపెట్టారని తెలిపారు.