VIDEO: కాలభైరవ స్వామికి అష్టమి పూజలు
CTR: అష్టమి సందర్భంగా పుంగనూరు శ్రీకాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలునిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని నిమ్మకాయ మాలతో అలంకరించి కూష్మాండ హారతులు సమర్పించారు. భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.