VIDEO: మహిళలకు రక్షణగా శక్తి యాప్
ELR: ఏలూరు నగరంలోని సుబ్బమ్మ దేవి జడ్పీ హైస్కూల్ ఆవరణలో శక్తి యాప్ పై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ.. బాలికలు, మహిళల పరిరక్షణ కోసం శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆపదలోని అతివలకు శక్తి యాప్ పరిపూర్ణమైన రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు.