నేటి నుంచి మగ్గం వర్క్ పై ఉచిత శిక్షణ

నేటి నుంచి మగ్గం వర్క్ పై ఉచిత శిక్షణ

ప్రకాశం: ఒంగోలులోని రూడ్‌సెట్ కార్యాలయంలో సోమవారం నుంచి 31 రోజుల పాటు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ ఉచిత శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్లై చేసిన అభ్యర్థులందరూ ఉదయం 10 గంటలకల్లా ఒంగోలులోని రూట్‌సెట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు.