ధర్మపురి మండలంలో పర్యటించిన కలెక్టర్

ధర్మపురి మండలంలో పర్యటించిన కలెక్టర్

JGL: ధర్మపురి మండలంలోని ఆక్సయ్ పల్లి, బోదరీ, నక్కలపేట్, చెరువు గూడెం, దుబ్బల గూడెం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సంద్భంగా గ్రామాల్లో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వారి వెంట గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, డీపీవో మదన్, తహశీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.