అసభ్యకర పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు

SKLM: సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ మీడియా, సైబర్ కేసులు నమోదు వంటి వాటిపై చర్చించారు. సోషల్ మీడియా నిఘా ఉందన్నారు.