మహిళ మృతదేహం లభ్యం
SS: హిందూపురం రూరల్ మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రూరల్ అప్‌గ్రేడ్ సీఐ చంద్రాంజనేయులు ఘటన స్థలానికి చేరుకుని పూర్తిగా కాలిపోయిన మహిళ శవాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.