ఆళ్లగడ్డలో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

ఆళ్లగడ్డలో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

NDL: ప్రజా ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆళ్లగడ్డ పట్టణంలో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో రూ. 6 కోట్లతో అధునాతన వైద్య పరికరాలతో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ప్రారంభించారు.