తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు

తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు

VKB: తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కుల్కచర్ల సర్పంచ్ అంజయ్య వెల్లడించారు. మిషన్ భగీరథ వాటర్ రాకపోవడంతో గ్రామపంచాయతీ ట్యాంకర్‌తో ప్రజలకు తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగ సీజన్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులను ఆదేశించారు.