నేడు పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటన

నేడు పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటన

AP: ప్రధాని మోదీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణెం, తపాలా స్టాంపులను ఆయన ఆవిష్కరించనున్నారు. కాగా, నక్సలైట్ హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. ప్రధాని పర్యటించే ప్రాంతంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.