పది పరీక్షలకు పకడ్బందీగా పోలీస్ నిఘా

పది పరీక్షలకు పకడ్బందీగా పోలీస్ నిఘా

అన్నమయ్య: జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉండగా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.