VIDEO: ఉప్పల్‌లో 10 రోజులకే గ్యాస్ డెలివరీ..!
MDCL: ఉప్పల్ పరిధి గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, ఆంజనేయ నగర్, ఈస్ట్, వెస్ట్ బాలాజీ హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ చేసిన వారికి పది రోజుల్లోనే డెలివరీ చేస్తున్నట్లు ఇండెన్, భారత్ గ్యాస్ యజమాన్యాలు తెలిపాయి. ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నాయి. గ్యాస్ కొరత ఉందనేది, కేవలం అపోహ మాత్రమే అని చెప్పుకొచ్చారు.