కంటోన్‌మెంట్‌లో 'బస్తీ బాట'

HYD: కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బస్తీ వాసుల సమస్యల పరిష్కారం కోసం తిరుమలగిరిలోని శాస్త్రి నగర్‌లో 'బస్తీ బాట' కార్యక్రమం చేపట్టారు. బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానికులు రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు కేటాయించారని సమస్యలను పరిష్కరిస్తాము.