మరోసారి బయటపడిన పాక్ వక్రబుద్ధి

ఏం జరిగినా పాకిస్తాన్ బుద్ధి మారేలా కనిపించడం లేదు. ఇంకా వారు ఉగ్రవాదులకు మద్దతుగానే నిలుస్తున్నారు. అయితే భారత మిస్సైళ్ల దాడుల్లో గాయపడ్డ జైషే మహ్మద్ ఉగ్రవాదులను పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ కలిశారు. ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దీన్ని బట్టి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఏవిధంగా మద్దతు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.