VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ.!

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ.!

JN: స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ఫార్మసీ, ల్యాబ్‌లను పరిశీలించిన ఆయన వైద్యుల పనితీరు, మందుల లభ్యతపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.