అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయండి: అబ్బయ్య చౌదరి

అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయండి: అబ్బయ్య చౌదరి

ప.గో: దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కొండలరావుపాలెం క్యాంపు కార్యాలయంలో కొక్కిరపాడు మరియు ఏపూరు గ్రామాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలియజేయాలని అన్నారు.