VIDEO: భోగ నంజుండేశ్వర స్వామి ఆదాయం రూ.67 వేలు
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 67 వేలు ఆదాయం సమకూరినట్లు ఆలయ EO కమలాకర్ తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ. 67,872 వేలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 90రోజులు పాటు భక్తులు హుండీల సమర్పించిన కానుకలని చెప్పారు.