2028లో ఖచ్చితంగా BRS గెలుపు ఖాయం: సర్పంచ్ అభ్యర్థి

2028లో ఖచ్చితంగా BRS గెలుపు ఖాయం: సర్పంచ్ అభ్యర్థి

BDK: ఇల్లందు మండలం జగ్గు తండా గ్రామపంచాయతీ BRS సర్పంచ్ అభ్యర్థి భూక్య లక్ష్మీ శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జగ్గు తండా ప్రజలు తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నట్లు తెలిపారు. 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని, KCR తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అందించిన పాలనను గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.