ఇచ్చిన హామీలను చేయాలని వినతి
JN: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జనగామ MROకు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దశమంతరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతిని ఇవ్వాలని, ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని, పెన్షన్లను పెంచాలని, మహిళలకు నెలకు రూ. 2,500 రూపాయలు ఇవ్వాలన్నారు.