'సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా'

'సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా'

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటన, ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు.