'బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు'
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి జడ్పీ హై స్కూల్లో బాబు జగ్జీవన్ రామ్ జీవితం అనే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొట్టేటి రవి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ చిన్నతనంలోనే వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించాడన్నారు. 30 ఏళ్లు కేబినెట్ మంత్రిగా పని చేశారన్నారు.