VIDEO: 'అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదు'
ASR: హుకుంపేటలో వెలుగు కార్యాలయ స్థలాన్ని (26 సెంట్లు) ఆక్రమించిన ఘటన HitTvలో వార్తగా రావటంతో స్పందించిన MRO శ్రీనివాస్ , 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌వో ఆదేశాలతో ఆక్రమణలు తొలగించి, భూమిని వెలుగు సిబ్బందికి అప్పగించారు. ఏజెన్సీలో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.