బీజేపీ గూటికి.. టీడీపీ నేత

బీజేపీ గూటికి.. టీడీపీ నేత

KRNL: ఇవాళ కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండల టీడీపీ సీనియర్ నాయకుడు గజేంద్ర గోపాల్, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, యువమోర్చ నేత బి. మురళి, తదితరులు పాల్గొన్నారు.