ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

MDK: పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధిక, ధర్మకర్త మధుసూదన్, ఆలయ కమిటితో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.