హైవేపై చీకటి రాజ్యం

హైవేపై చీకటి రాజ్యం

VSP: శొంట్యాం పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై రాత్రివేళల్లో లైట్లు వెలగక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1033కు ఫిర్యాదులు చేసినా పగటిపూట తాత్కాలికంగా సరి చేసి వెళ్లిపోతుండగా, రాత్రికి మళ్లీ చీకటి నెలకొంటోంది. దీంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. శాశ్వత పరిష్కారం చూపాలని మాజీ ఎంపీటీసీ కోరాడ వెంకట రమణ నేషనల్ హైవే అధికారులను డిమాండ్ చేశారు.