VIDEO: గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

VIDEO: గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్నారానే సమాచారం మేరకు ఆదివారం CI మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న తాళ్ల అభిషేక్, నాయిని ఈశ్వర్ అనే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.