వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న జనార్ధన స్వామి ఆలయం

వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న జనార్ధన స్వామి ఆలయం

కోనసీమ: ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి వారి ఆలయంలో ఈనెల 30వ తేదీన రానున్న వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు తెలిపారు. ఏకాదశి మహా పర్వదినం రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఉత్తర ద్వారానికి మెరుగులు దిద్దినట్లు తెలిపారు.