'దివ్యాంగుల విద్యకు ట్యాబ్ల వినియోగంపై శిక్షణా కార్యక్రమం'

'దివ్యాంగుల విద్యకు ట్యాబ్ల వినియోగంపై  శిక్షణా కార్యక్రమం'

VSP: నగరంలో దివ్యాంగుల విద్యకు ట్యాబ్ల వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా డీఈవో చంధ్రకళ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు డిజిటల్ విద్యను అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అందుకు గాను దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహం, డాక్టర్ ఎన్.అమ్మినాయుడు పాల్గొన్నారు.