బిజీ లైఫ్, బ్రెయిన్‌పై భారం.. జర పైలం..!

బిజీ లైఫ్, బ్రెయిన్‌పై భారం.. జర పైలం..!

HYD: నగరంలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, నిద్రలేమి, పోతాగటం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతున్నట్లుగా సీనియర్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ తెలిపారు. HYDలో NIMS ఆసుపత్రికి నెలకు 250 నుంచి 300 కేసులు వస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో యోగా, ధ్యానం, ప్రకృతితో గడపాలని సూచించారు.