సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించినట్లు తెలిపారు. అయితే మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం 61 మందికి రూ. 9,620,767 నిధులను ముఖ్యమంత్రి ద్వారా మంజూరు చేయించినట్లు ఆయన తెలియాజేశారు. పేదలకు కూటమి ప్రభుత్వ ఏప్పుడు అండగా ఉంటుందన్నారు.