అంజయ్యను అభినందించిన డీజీపీ

MHBD: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో జాతీయస్థాయిలో సిల్వర్ మెడల్ పొందిన జిల్లా పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ అంజయ్యను తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ అభినందించారు. ఈనెల ఫిబ్రవరి 10 నుండి 15 తారీఖున ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అంజయ్య రాణించారు.