పాము కాటుతో కాడెద్దు మృతి.. రైతు ఆవేదన

NRPT: దామరగిద్ద మండలం మద్దేలబీడ్‌లో పొలంలో మేత మేస్తున్న ఒక కాడెద్దు పాము కాటుకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. రైతు మాధవ రెడ్డి తనకున్న రెండు ఎద్దులను పొలంలో మేపుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపాడు. పాము కాటుతో కాఎద్దు అక్కడికక్కడే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు .తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుకుంటున్నాడు.