నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్‌లో అకాడమిక్ ఆడిట్ పూర్తి
NZB: జీజీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్ విజయవంతంగా పూర్తి అయ్యిందని కళాశాల ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కళాశాల విద్య నియమించిన అకడమిక్ అడ్వైజర్స్ బోధన్ ప్రిన్సిపల్ సురేష్, వరప్రసాద్ కళాశాలలోని అన్ని శాఖలను అనుబంధ విభాగాలను 2022-23, 2023-24 సం,, సంబందించిన అంశాలను పరిశీలించారు.