ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

కృష్ణా: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడ, మచిలీపట్నం ఎంపీలతో ఈరోజు సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలోమచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి,కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.