సర్పంచులకు ఘన సన్మానం
VZM: సర్పంచులకు పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కౌశిక్ దంపతులు సర్పంచులకు దుస్సాలువాతో సత్కరించి పూలమాలతో ఉచిత రీతిన సన్మానించారు ఈ సందర్బంగా సర్పంచులు మాట్లాడుతూ.. తమకు ఈ పదవి ఇచ్చిన వైసీపీకి రుణపడి ఉంటామని తెలిపారు.